ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సుకవి మనోరంజనము
పంచాశద్వర్ణనిర్ణయము
క. | శాంభవికలితోత్సంగా | 100 |
వ. | అవధరింపుము. | 101 |
సంస్కృతాంధ్రవర్ణనిర్ణయము
| "ఆద్యాయాః పంచాశద్వర్ణాః ప్రకృతే స్తుతే దశోనాస్స్యుః (ఆం. శ. చిం, సం. 5 కారిక) | |
దీనికి కాకునూరి అప్పకవిగారి ‘ఆంధ్రశబ్దచింతామణి’ —
గీ. | అయిదు పదులగు సురభాష కక్షరమ్ము | 102 |
వరరుచి వచనము —
| ద్విధాక ఏచోనుస్వారో విసర్గ షోడశ స్వరాః | |