పుట:Srinadhakavi-Jeevithamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

71


ప్రోలయ వేమా రెడ్డి రాజ్య పరిపాలనము సర్వోత్కృష్టమైనదిగఁ దెలుపుచుఁ డగ్భాగ్య వైభవమును శంభుదాసుకవి (ఎజ్జాప్రెగ్గడ)యిట్ల భివర్ణించి యుండెను.

సీ.జగిహారములు విద్యాతపోవృద్ధ వి
ప్రులకిచ్చి యజ్ఞకర్త లుగ మని వెం
గొమరాగఁ జెలవులుగుళ్ళు ప్రతిష్ఠించి
లోకసం భావ్యంబులంగా నొనర్చె
నిధులు నల్లిండ్లును నిలి పెఁదోటలు సత్ర
ములు చలిపందరిల్ వెలయఁ బెట్టె
హేమాద్రి పరికీర్తి తామిత పత్ర దాన
నివహంబులన్నియు నిర్వహించె

జేఁసెఁజేయుచున్నాఁడు నీయనున్న
వాడు పురుక్త కృతిశు భావలుల నెల్ల
ననఁగ శ్రీ వేమవిభువి కయ్యలను పేర్మి
వశ"మెవర్ణింపఁ దద్భాగ్య వైభవంబు.

అనపోత రెడ్డి భూపాలుడు. (1350 మొదలుకొని1362 వజకు) పోలయ వేమా రెడ్డియనంతరం మతని కమారుడైన అనపోత రెడ్డి శా. శ.1272 వ సంవత్సరమనఁగా క్రీ. శ.


పఱకును రాజ్యము చేసెనని వాయఁబడియుండుటయే గాక పోలయ వేమా రెడ్డితరు వాత ఇతనికుమారుఁడన వేమారెడ్డి రాజ్యమునకు వచ్చెనని వ్రాయఁబడియుండుట నుదాహరించి ఫుట్ నోటులో ? (ఇటీవలివారు కొందఱు కవుల చరిత్రములోని కాలమును నమ్మి తప్పు సిద్ధాంతములను చేయ మొదలు పెట్టినారని నాయాంధ్రుల చరిత్ర ములోని మూఁడవ భాగములో 149 వ పేజీలో వాసియున్న దానిని చదువుకిని శ్రీ వీరేశలింగము గారు వానినంతయు నిప్పటి నూతనగంధమునందు నాగ్రంథ మెంత సహాయముచేసినదో తెలుపక పోయినను మౌనముతో మెల్లగా సవరించుకొన్నందులకు సంతసించుచు వారి నెంతయు శ్లాఘించుచున్నాను. పోలయ వేమా రెడ్డికి బిమ్మట నతనికుమారు డైన అనపోత రెడ్డి రాజ్య భారము వహించెనను సంగతి నాయాంధ్రుల చరిత్రము మూడవ భాగమును జదుకొనువఱకు నెఱుంగ నే యెఱుంగరు, .