పుట:Srinadhakavi-Jeevithamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

శ్రీ నాధకవి


 నాధరించినవాఁ డగుట చేతనే కాబోలు
పంటకుల స్వామి ప్రఖ్యాత గౌరు నే
మయపితామహుఁడను మాశ్యతయును
ధూతకళంకుండు దొడ్డయ సైన్యనా
యకుఁడు నూ తామహుండను తన
'నాదిరాజస్య తుల్యాచార నిధి చూచ
విభుఁడ పూర్వజుడను పళుతియును
శ్రీయుతుల్ పోతయ చట్టయ నాగయ
ప్రభులు మాతులను భవ్యతయును

జనమహత్వంవంబుభూషింప దాసు వారి
పేరు "వెలయింపజాలు గభీరమహిమ
నాత్మగుణముల నోడవించు నన్వయైక
పావనుడు వేమజనపతి కేవలుండె

అను హరివంశములోని పద్యములో నెర్రా ప్రెగ్గడ వేమారెడ్డిని సన్వయైక పావనుఁ డని యభివర్ణింయున్నాఁడు. ఇతనికి బిరుద నామము లనేకములు గలవు. వానిలో పల్ల వాదిత్యుఁడు, జగనొబ్బగండఁడు, అంగరక్షాపాలుఁడు, కే లా ది రాయఁడు, సంగా మధనంజయుఁడు, భుజ బలభీముఁడు, రూపనా రాయణుఁడు, వీరనారాయణుఁడు, గుజ్జరీదళవిభాళుఁడు, జగరక్షపాలుఁడు, చంచుమలచూఱ కారుఁడు, మండలీ కరగండఁడు, కోదండ రాముఁడు, రాయచేకోలుగండఁడు, అర్ధిప్రత్యర్ధి హేమాద్రి దాన నిరతుఁడు, ప్రజా పరిసాలనభరితుడు, అనురాభరణుఁడు, అపరమితభూదాన 'పరశు రాముఁడు, రాచూరీడు విభాళుఁడు, అనేక నగరోపకంఠ ప్రతి పౌధిత. బహువిధారాముఁడు, పరంతాహోబల నిర్వతసోపానుఁడు,బహ్మకుండి సహ్యాజాగౌతనూజలక్రీడావినోదుఁడు: విరోధినృప దానవ నరసింహుడు, పాండ్యరాయగజసింహుడు, ప్రజ్ఞచతుర్విధో పాయుఁడు, నిత్యపరిపాలిత