పుట:Srinadhakavi-Jeevithamu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సవమాధ్యాయము

263


" శ్రీ నాగులకి వైషయిక వంఛలత్యున్నతములు, భోగపరాయణత "మొండు, ఫౌఢ నిర్భరళల, పరిపాకకాల మగుటచే నాతఁడ ప్పుడు శృంగార సముద్రమునఁ దెప్ప. దేలుచున్నాఁడు. దాక్షారామ వ్సరామల యొదళ్ళపై బుగబుగ లొల్పుటకని తెలుగు రాయని గస్తూరి కోరినాడు. శృ.శ్రీ.పు.155


" శ్రీనాథుడు సాంసారిక సౌభాగ్యము నంతగా ననుభవించిన వాఁడు గాఁడఁట, కాని సంసారము మొండుగా గల వాడట, శృం శ్రీ. పు. 293 )

"శ్రీ నాథుఁడు మహాభోగ పరాయణుఁడఁట! స్వర్ణ పాత్ర భోజనములు. దీనారటం కాల తీర్థ మాడుటలు, జంబూవదాబరణధారణములు, కిస్తూకా గంధాంగ రాగాను ' లేవములు, ఉద్యానవిహా రములు, శ్రీనాథుడపేక్షించెనట!. శృం శ్రీ, పు. 299

,

తదుపలబ్దికై గ్రంథముఁల రచించెనఁట! అనుదినము చూచిన సుందరిని గూర్చియా అనుభవించిన యానందాదులను గూర్చియో కవనము కట్టుచుండెడివాఁడఁ శ్రీ (శృం. శ్రీ పు..299


అతఁడు సౌందర్యాభిమాని యఁట! చిన్నారి పొన్నారి చిఱుకూకటీనాడు, నూనూగుమిగా సాలనూత్న యౌవసము ప్రౌఢనిశ్భర వయపరిపాకము నను పదములీ విషయమును దెలుపుచున్నవట! .(శృం. శ్రీ), పు. 300,

మఱియు నాతఁడు శృంగార శేఖరుడఁట! భీమఖుండ కాశీఖండ గ్రంథభాగములు, వీధీ నాటకము, శివరాత్రి మహాత్మ్యము చాటు దారలు, ఐతిహ్యములు, ఇతరకవిస్తుతులు, నీవిషయమును రాద్దాంత పఱచుచున్న షట! ఈ విషయం నిరూపించుటకై కొంత - గ్రంథము వ్రాయ మన సొల్ల క్కున్నదఁట! కొందఱు శ్రీనాథుని శృంగారి యని యనుట కొప్పుకొకున్నారట! అట్టినారు శ్రీనాథు, గ్రంథములు జదువని .