పుట:Srinadhakavi-Jeevithamu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

శ్రీనాథకవి


గార పద్యమును శ్రీనాథునకు ముడివెట్టుచున్నారు. సత్యసం పిమ్మటనే గ్రహీంపదగినవి గాక గైకొనరాదు. ఈ కవిసార్వభౌముని శృంగార ప్రవర్తన విషయమై ప్రభాకరశాస్త్రి గారెట్టి యభిప్రాయము వెల్వరించి యున్నను, కవీశ్వరుఁడు తన పలుకుఁ దేనియల నెందఱెందరో రాజులకు, మంత్రులకు నామెతలు వెట్టి బహుధ సూర్జించెను. ఎంత యుంచిన నేమి! తుదకామహనీయుని మనువు కడ తేఱుదనుక నైన నిలకడ చెంద దయ్యెను. ఆ నాటి కానాఁడేవో కృత్రిమపు ఘనత కూరధనమేమి ధనము దంధనము! కీర్తి ధనమే ధనము. శ్రీనాథ క్షవీశ్వర్వుని గన్నులఁజూచి యెఱగము. మన కాతం డెట్టి చుట్టమును "గా డు. కాని యాంధ్రలోకమున నామహాశయుని మూర్తి కనలకుఁ గట్టినట్టు నాటీకి నేటికీఁ బొడగట్టుచునే యుండును, ఆతని యెడల స్నేహమో బాంధవమో గౌరవమో, యాంధ్రలోకమున కెడ తెగని దే.ఇంతకుం గారణమాత్ర డార్జించు కొన్న కీర్తిధన మేగదా!! అని వ్రాసిన రసపూరిత వాక్యము లెంత యాదరణపాత్రములుగా నున్న చదువరులే గ్రహింతుకు గాక !

సమాప్తము