పుట:Srinadhakavi-Jeevithamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాద్యాయము

రాజ వేశ్యా భుజంగన్య కుమారగిరి భూపతేః శృప్తి కాటయ వేమ శ్రీ ప్రగల్భాత త్రధూతికా "ఇత్యాదు లీ యుర్థమును స్పష్టపడచు కున్నవి. దేవ వేశ్యాభుజంగ పదము గూడ దేవ తాధిపుఁడను నర్థము కలదే! ఈ దేవరాట్ ' అను పదమునకు సుచిత్రమైన పరివర్త నమే నారను కొనునట్లు గుడిభోగఫుటాడ్రని యుర్థధముగాదు " అని వ్రాసి శ్రీనాథుని నపవాదమునుండి తొలగించుచున్నారు. ఇంతటనైన ప్రభాకర శాస్త్రిగా రవభ్రమలపాలుగాక యదార్ధ మారసి శ్రీనాథకవిసార్వ భౌముని నేరీతిగ విమర్శించి గౌరవింపవలయునో యారీతిగ విమర్శించి గౌరవింప వలయునని ప్రార్థించుచున్నాఁడను.


కవిరాజు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు తాము వ్రాసినఈశ్రీనాథకవి రాజీయ ' మను నాటకము యొక్క- పీఠికలో శ్రీనాధుఁడుశృంగారాగ్రేనుడువిటుడు నని వ్రాసిన వారి వ్రాత నాకిష్టము గాదు. అతఁడు, పరమపవిత్రు డని నా యభిప్రాయము' అని వ్రాసిరి , శ్రీనాథుఁడు పరరమపవిత్రుడో: కాడో నిర్ణయించి నొక్కి వక్కాణించుట కాతనికి నూఱేం,డ్ల తరువాత నున్న మన కధికారము లేదు.వారివారి కావ్యములలో నాయా కవులు చేసిన వర్ణనలను బట్టి వారిశీలమును గూర్చి నింద్యముగా వ్రాయరాదని నామతము ఇది,నేను లోకమునకుఁ బాటి చెప్పఁ బూనుకొన్నది.

శ్రీనాథకవి సార్వభౌముడు “బ్బని లేక యెముబది సంవత్సల ములు జీవించినాఁడు. అందులో నలుబది సంవత్సరము లఖండ వైభవ ననుభవించినవాడు. అందులో నలుబది సంవత్సరములఖండ వైభవము ననుభావించిన వాడు. పెక్కు, కృతులొనరించిన వాడు, ఏజీవిత చరిత్రము వ్రాయుట యన నాధ్ర దేశము యొక్క యొకశతా నుండి చరిత్రము వ్రాయుట యే, అతని పేరిట వెక్కు చాబుపద్యములు వశరచన 'వ్యాప్తములయి యున్నవి అయిన కథలు, కాని కథలు తెనాలి రామ లింగమునకు' ముడి పెట్టినట్లు ప్రతి చాటువును, ప్రతిశ్భుం