పుట:Srinadhakavi-Jeevithamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్టద్యాయము

226


 1. ఆకఁడు భూపాలమాత్రుడే చరంవిభన్
నితత జుభాం హంబు,...... ...... విఘ్రహంబు
వాసికెక్కిన రేచర్ల వంశవార్ధి
శీతకరుదగు సర్వజ్ఞ సింగ విభుడు.


ఇట్లు సర్వజ్ఞ సింగభూపాలుని శైలము తద్వంశీయుల గ్రంధములం “దెంతగా సభివర్ణింపఁబడియున్నను, పదునెనిమిదవ శతాబ్దమాందున్న కూచిమంచి తిమ్మకవి తనలక్షణ సారసంగ్ర హమునందు,

సీ, ఘనుడు పోతన మంత్రి మును భాగవతమును
..... ..... .... సమర్పించు నెడల
సర్వజ్ఞ సింగ. యక్ష్మా వరుండది తన
కిమ్మని వేడగా నీయనన్న
నలిగి యా ఒయా పుస్తకంబాతించి
జవికి యంచొక కొంత .... మయ్యె
గ్రమ్మఱనది వెలిగందల నారప
రాజును మఱి ఒప్పరాజు గంగ

గీ. రాజు మొదలగు కవివరు తేర మొసగ
జెప్పిరాగ్రంథములందె తప్పు లోద వె
గానీ పోతనకవీంద్రుని కవితయందు
లక్షణం బెందు దప్పునా దక్షహరణ

మరియొక సందర్భమునఁ దిమ్మక వి పోతన సభివర్ణించుచు నతఁడు 'మత్తక్షీతీ శాధమస్తోత్ర ఏముఖుండని తనలక్షణ సారసంగ్రముహనందే మఱియొక తావున,

 సీ. అఖిల వేదాంత విద్యా' హస్య విదుండు
సహజ సౌండిత్య విశారధుండు
మత్త క్షితీ శాఢమస్తోత్ర విముఖుడు
శంభుపదాబ్జ పూజారతుఁడు
పటుతన కవితా విభాసిత ప్రముఖుండు
సకలాంధ్రలక్షణచక్రవర్తి
.... లేడని దేశరచిత మహా భాగ
వత పురాణుఁడు పుణ్యవర్ధనుడు