పుట:Srinadhakavi-Jeevithamu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

శ్రీనాథకవి


దెలియుచున్నది. ఈ కాలమున రాచకొండ రాజ్యమును అనపోత నాయఁడున దేవరకొండ రాజ్యమును అనపోతనాయని పిన తాత మనుమడు రామచంద్రనాయఁడును బరిపాలించుచుండి బహమనీసుల్తానగు"ఫెరోజిషాహాతో యుద్దముఁ జేసియోడించిన వారు. తెలుగు సర్దారులలోముఖ్యుఁడును మొదటీమాధవ భుపాలుని మమముఁడును, పెద వేద గిరినాయని కుమారుఁగునగు రామచంద నాయఁడు ఫోజిషాహాను వాని సైన్యములను వెంటాడించి వానవజీరుఁ డగు" మీర్ - పైజ్ - ఉల్లా, అనునానిని సంహరించి బండికనుమ సమీపమున వానికి నేక విధములైనబాదలను గల్పించి పరిభమిపగానతడు భగ్న మనోరధుడై సిగ్గును బోనాడిపాఱిపోవలసి వచ్చెను. ఆసపోతని గూర్చి రావువంశీయుల చరిత్రము నందు,


 సీ. పౌరషంబున నీవు. పొంపుల్లాదిగా
గోటరాల్యం బెల్ల గొల్లలాడి
విమేయమై రాజమహేద్రలు మేనింగా
రెడ్డి రాజ్యం బెల్ల రేగగొట్టి
బాహుబల్మినిచెన్నపట్నంబు మేరగా..
తగుటరాఅజ్యంబెల్ల దెబ్బదీసి
మొక్కరంబున జొచ్చుముద్దోజుగీటు
బోయ ర్యాంబెల్లం బొడిచి వైచి
గీ. "నేర్పు నెల పించి గాయల నిర్వహించి
తట్లు సంపెట గెలిచితి వాసహమున
విమల చాల సింగ భూవిభుసుపుత్త్ర
వర్ణితాటోప రాయ రావన్న పోత .


అని యొక పద్యమును, వెలుగోటివారి వంశచరిత్రమునందు,


 సీ|| పటుసో మునుల రాజు పరశురామాండై.
సమ్మెట సోము జక్క జేసె
ఖడ్గనారాయణ గా యగోపాలుడై .
సపల్లె రాజులు సంహరించె