పుట:Srinadhakavi-Jeevithamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

216

శ్రీనథకవి


బిక యొక శాసనము వ్రాయించెను. ఈ రావుమాధవ నృపాలుడు క్రీ.శ.1023

సంవత్సరమున సయితము రాచకొండ లోనివసింపుచు రాజ్య పరిపాలనము చేయుచున్న ట్లామెశాసనము దెలుపు చున్నది. ఆశాసనమునం దితని వంశావలి  

వర్ణింపఁబడినది. విష్ణు పాదమున జనించిన వర్ణమునందు రేచర్ల వంశాలు బూర్ణ చంద్రుఁడై న యెఱదాచభూపాలుఁకు జనించె ననియు, అతనికి యాచక కామధేనువగు నతనికి ననపోత భూపతియు, అతనికి వంశదీపకుడగు సింగమభూపతి అతనికి రామ మానవభూపతియు జనించెనని యాశాసమునం బేక్కొనబడి. యుండెను. రసార్థవసుధాకరమునఁ దనభర్తకు నైద తన్నలున్నట్లు నై నఁ జెప్పక తన ర యైన మాధవరావునుమాత్రమే బేర్కొ నియెను. తన మాముకు సర్వజ్ఞ బిరుదమున్నట్లుగాని రసార్లవసు ధాకర గ్రంథమురచించినట్లుగాని చెప్పియడ లేదు. అయినను దన శాసనమునఁ తన భర్తయగురావు మాధవరావు శా. శ. 1349 ప్లవంగ సంవత్స రాశ్వయుజమాసమున శ్రీముద్రామయణమునకు సమీచీనముగ నర్దబోధ క్షమనుగు రాఘవీయమును వ్యాఖ్యనొనరించి శ్రీ రాముల పాదాంబుజముల యందు సమర్పించినాఁడనివ్రాయించెను. ఆశ్లోక మిట్లున్నది.

శ్లో. కాని వారు గా ? ? గే వ్యభై ప్లం శుభే
మాసే ప్యాళ యు కే గఛశ్వసప చేయో రాఘవీయూహ్వయామ్
టీ కొనగా, పటు బోగఘట నొ మాణ్యిపుష్పాంజలీం
కృశ్వేగానికి గావు రణగ వసతో గ్రామాయణశ్యశ్రయే

మఱియు నీశాసనమ'లో 'రావుమాధవరావు రాయ రావు , బీరుదమును: స్థిరీక రించినాఁడని "యీ క్రీం క్లీశ్లోకము)లో వ్రాయబడియున్నది.