పుట:Srinadhakavi-Jeevithamu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్టాద్యాయము

113


గ్రీవముగా బలుకుచున్నాను గనుక నే నేఁడవతరముము సింగమమనాయని గూర్చి యిచట చర్చించుట యనవసరము

వీరిలో జ్యేషుడగు సర్వజ్ఞ సింగభూపతికి కావ్యనాటకాలంకార శాస్త్రములయందు మిగులబ్రవీణత గలిగి యాంధ్ర పండిత మండలి బట్టు కొమ్మయై యుండెను. అని వెలు గోటి వారి వంశచరిత్రమునందువ్రాయబడియెను. ఈ సింగమనాయని పండుతుడనుటకును, సర్వజ్ఞబిరు దాంకితుడనుటకును నాకేవిధమైన యాక్షేపమును లేదు. కాని యితడు రచించిన గ్రంధము లేవియు గానరావు. చమత్కార చంద్రికను రచించెనని శ్రీవీరేశలింగము గారు వ్రాసి..... దని తేలినది. చమత్కార చంద్రిక ఈ సింగభూపాలుని ...కంకితమీయబడినది.చమత్కార చందికను రచించినవాౠ విశ్వేశ్వర పండితుడు "చమత్కార చంద్రిక యనంబడెను. రెండవ సింగభూపాలీయము విశ్వేశ్వర కవి చంద్రునిచే రచింపబడినది " అని వీరేశలింగము గారు తమ నూతన గ్రంధమున జెప్పియున్నారు. ఈ చమత్కార చంద్రిక యొక్క ప్రతి యొక్కటి యైన చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండారమున గాని మఱియెచ్చటను గానరాదు. దీని ప్రతి లండను మ్యూజియములో మాత్రము గలదని తెలియు చున్నది. దీనిని తేఅము పఠించినట్లుగా వీరేశలింగము గారు తేమ నూతేన గ్రంధములో నిట్లు వ్రాసి యున్నారు:....

కవి యీగ్రంథమునకు సింగభూపాలకీర్తి సుథాసారశీతల నామము ను ముంచెను. అందలి లీ విలాసాగరమును జూచుఁడు ---

" ఇతి సరస ససాహిత్య చామరీధరీం...విశ్వేశ్వరక వి ఆంధ్రప్రణీతాయాం శ్రీ సింగభూపాల కీర్తి సుధాసాగర శీతలాయాం చమత్కార చంద్రికయా అష్టమో విలాస్య " , పార్ణవసుధాకరము. మూ.. .. లాసము.  ; చమత్కార