పుట:Srinadhakavi-Jeevithamu.pdf/197

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

వల్లభ రాయఁడు
కంగా 4 2 కప్పునే చుడ సుధీని గాం బక్తుల
జాలన సకల్పప్పకు ము ఆ బై వనవల్ల భమస్తు

-

ఇటువంటి వంశచరిత్రముగలిగిన వల్లభామాత్యునకును శ్రీనాధునకును మెత్రి సంభవించుట వినుకొండపట్టణముననే కాని విద్యానగనమున గాదని తోఁచుచున్నది. వ్ల్లభరాయడు 1404 వ సంవత్సరమువఱకును కర్ణాటకరాజ్య పరిపాలనము చేసిన హరిహర రాయల రత్నభాండా రాధ్యక్షులుడైన తిప్పన పుత్రుండగుట చేత నొసంవత్సరమున కనంతరమున నుండెననుటకు సందేహము లేదు. అందు చేత నీక్రీడాభిరామము 1420 వ సంవత్స ప్రాంతమునందు రచింపఁబడెనని నిరా క్షేపముగాఁ జెప్పవచ్చునని శ్రీ వీ రేశలింగము గారు వ్రాయు ' నేల విడిచి సాముచేయుటవంటిదిగా నుండును. ఎందుకన క్రీడాభిరామమును రచించు చుండఁగా శ్రీనాథుఁడు కర్ణాట రాజధానికి జూడఁబోయి నపుడాతనికి నొకగీత పద్యరచనమునందు దోడ్చడె ననివక్కాణించు చున్నారు. ఇవి యొక పెద్ద విపరీత సిద్ధాంతము. గ్రీడాభిరామము వల్లభామాత్యవిరచితము 'కాదనియు శ్రీ సాథకవి విచితమైయుండు ననియు నొక పూర్వపక్ష వాదము గలదు. ఈ వాదమును నెల కొల్పినవారు శ్రీ మానవల్లి రామకృష్ణకవి గారు ఆట్లనుట అతి సాహస మని శ్రీ వీరేశలింగము గారనుచున్నారు గాని రామకృష్ణ కవిగారట్లు సం దేహించుటకు హేతువులు లేకపో లేదు. శ్రీడాభిరామము శ్రీ నాధకవి విరచిత మని సందేహించుటకు హేతువు , నీక్రింద నుదాహరించు చున్నాఁడను,

1. శ్రీనాథుఁడు , వీథినాటకమును రచించెనని యొక ప్రతీతీ వ్యాపించి యుండుటయు వీథినాటకలక్షణము లేని యొక గ్రంథము కొన్నిచాటూక్తులతో గూడుకొని వీథినాటకము పేర వ్యవహారమునందుండుటయు,