పుట:Srinadhakavi-Jeevithamu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

185


దేవరాయలవారు శ్రీ నాథకవి సార్వభౌముని నట్టి కనకాభిషేక సత్కా కముచే గౌరవించిరి.మన కవిసార్వభౌముఁడు ప్రౌడదేవరాయని ముత్యాల శాలలో గనకాభిషేక సత్కారమను బొందిందినపిదప ప్రౌడ దేవయ రాయలవారి నిట్ల భినందించినాడు.


శా.జోటీ యార్భాటిన్ మెఱయు మీ చోద్యంబు గానేడుగ
ర్ణాటాదూశ్వారు దేవరాయపతైన్ నాసీదాటీడమా
బోటి ఘోటధట్టి వా...........భాట్టాకసంఘట్టన
స్పోటి సూరధరా .............వెడన్

 :


ఇట్లకఖండపండితుడగు డిండిమభట్టానకుని ప్రౌఢ దేవరాయల యస్థానంబున విద్వద్బృందము నడుముడీకొని వాదించి యోడించి యామ హనీయుని లోహడిండిమమును (కంచుఢక్కను) బగుల గొట్టించి శ్రీనాథ కవిసార్వభౌముఁడు నార్జించిన యశోడిండిమముతో బయలు వెడలి యాంధ్ర దేశమునందంటట మ్రోగింప జేయుచు నాంధ్ర దేశమున జన్మించిన యే యాంధ్ర మహాకవియు బొందని మహా భాగ్యము ననుభవించెను.

వల్ల భౌభ్యుడయము.

శ్రీనాథుఁడు కర్ణాటరాజధానికిఁ బోయినపు డీ రాయలరత్న భాం డాగారాధ్యక్షుడైన వినుకొండపల్లఛానూత్యునితో మైత్రి నెఱపి వల్లభా భ్యుదయ మన గ్రంథమును రచించి యాతని కంకితము చేసెనని శ్రీ వీరేశ లింగముగారు వ్రాయుచున్నారు. అయ్యని స్వవచన వ్యాఘాతముల తోఁ గూడుకొన్నవి. వల్లభరాయని చరిత్రమున " ఈ క్రీడాభిభిరామము 1420 వ సంవత్సర ప్రాంతమునందు రచియింపఁబడియెను. ఈ కాలము నందు శ్రీనాథుఁడు కర్ణాట దేశము నకుఁబోయి వల్ల భామాత్యుని దర్శించి వల్ల బొభ్యుదయమును రచించియుండుట చేతను" అనియు; ~ _శ్రీనాథ కవిచరిత్రమున ' రాజదర్శనము క్రీ డా భి రామక ర్తయైనవినుకొండ వల్లభ