పుట:Srinadhakavi-Jeevithamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

శ్రీ నా థ కవి


తుడు డిండిమభట్టారకుఁడే "యోడిపోయె సని నిర్ణయించి విద్వత్పరిష డంబునకు నివేదించెను. కవిసార్వభౌమ బిరుదము నాతనికి దొలగించి శ్రీనాథునకు 'బాదుకొల్పిరి. అంతటితో డిండిమభట్టారకుని డిండిమా డంబకము గూడ నడగారినది. కర్ణాట సామ్రాజ్య సార్వభౌముఁడు శ్రీనా ధకవిసార్వభౌముని పాండిత్య కౌండీన్యమునకు నద్భు తాశ్చర్యములు : మానసమును బురికొల్పి నపరిమితానందముఁ జెందినవాఁడై డత్యంత గౌరనాస్పద మగు తన ముత్యాలశాలలో బహు విద్వజ్జన పండిత పరివార బహుమానపూర్వకముగా నాకాలమునాటి బంగరునాణె ములగు దీనారములతోను టంకములతోను స్వర్ణ స్నానోత్సవము సలుప దెలిసిగాని శ్రీనాథకవి సార్వభౌముఁ డీపద్యమును జెప్చెనట.


చ, జన నాదోత్తను! దేవరాయంనృపతీ ! శ్రీవత్సలాం
చన సం కాళ మహాప్రభావ! హక్షాదక్షు! నాఁచోటికిన్
గునృపస్తోత్రం సముచ్ఛవంబ.లయిన నాబోటికిన్
గనక స్నానము చేసి కాక పొగడంగా శక్యమే' దేవరకు.


కనకాభి పేకసత్కార క్రమము రాజ్య లక్ష్మీ పీఠికా కాతంత్రమున వివరింపఁ బడినది. మహారాజు విద్వద్ఘోష్టి.లో నసామాన్య పాండితీ మహిమంబుఁ జూపఁగల్గిన విద్వాంసునకుఁగాని కవి శేష్ఠునకుఁ గాని కన కాభి షేక సత్కారముఁ గాపింపవలయు సనీయుఁ గనకాభి షేక మనఁగా నాకొలమునాటి బంగారునాణెములను సభామధ్యమున నున్న తాసనము నామహనీయునిఁ గూర్చుండఁ బెట్టి వాని శిరస్సున జలముఁ గ్రుమ్మరిం చునట్లుగా గ్రమ్మరించి యానాణెములను నాసమ్మానోత్సవమున కరు గుదెంచిన విద్వాంసులు మొదలగువారికిఁ బంచి పెట్టవలయు ననియు సందుఁ జెప్పఁబడినది. ప్రాచీనకాలమున నిట్టి సత్కారమును ప్రభు పుంగవులచేఁ బెక్కండ్రు విద్వాంసులు పొందియుండిరి. ' అట్టి ప్రాచీనా చారమును శిరసావహించి కర్ణాటసామ్రాజ్య సార్వభౌముఁడు ప్రౌడ