పుట:Srinadhakavi-Jeevithamu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

పంచమాద్యాయము151


ప్రౌడదేవేంద్ర భూపాల బరుని సమ్ముతంబున జూడు ముమ్మమగని.


. అప్పుడు మమ్మకావి ముమ్మకవి " శ్రీనాథుని జూచి మీరు రెడ్డీ రాజులు యాస్తానమున విద్యాధికారిగా నుంటిరికదా మీబిరుదమెట్టిదో తెలూరైతిరే" అని ప్రశ్నించెనట. అంత శ్రీనాధుడాతనితో నిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

చ. తరువున గాండీవి విడండె ధర్మరాజాన .యేగువా
శ్వర కేసులో నూ ఇము "న్నున హే:క:
ము. ఆకు ను కసమాగత కొనిపోవు నాకు
కుకు కు కు నా వినక పం పెట్టి సన స్వాముఁడ


ఈపద్యమునందు సత్క విసార్వభౌముఁడ నని శ్రీనాథుఁడు చెప్పుకొనుట యష్టదిగ్విజయ • పటకాకృతబిరుద. డిండినూడంబరు డనఁగవిసార్వభౌ ముండునగు డిండిమ భట్టారకునకు భరింపరానిది గనుండి సంతప్త కుపితుని గావించి స్పర్థ కలిగించున దయ్యెను. ఎన్నాళ్లున్నను రాయల దర్శనము లభించినది కాదు. అతఁడు కన్నడ రాజ్యలక్ష్మిని దలపోసికొని యిట్లు వేడెనని యీ క్రింది చాటుపద్యమును జూపుచున్నారు.'


శా.కల్లా యుంచతిగోఁక సుట్టితి ఈ మహాకూ శ్వాసము" దోడ్డితిన్ వెల్లుల్లిన్ దిల్పష్టము మెసవితి " విశ్వ స్తవడ్డింపఁగాఁ జల్లాయంబలేదానితిన్ రుచుం దోషంబంచుఁ బోనాడితిన్ దల్లీ! కన్నడ రాజ్య లక్ష్మీ ! దయలేదా? నేను శ్రీనాథుఁడన్" ,

దేశమర్యాదను బట్టి తలకుఁ గుళ్ళాయును, మేలి కంగరళాయును దాల్చుట 'మొదలగు ననభ్యస్త విషయము లక్కడ శ్రీనాథునకుఁ దటస్థించెననియు, ఆ దేశము విధము తనకు సరిషడకుండెననియు, అందువలన నాతఁడు అన్మూ! నాకఁ బెందలకడ "రాజదర్శ నాదికము సమకూర్చి స్వదేశ గుస కరుగ సెలవిమ్మా' యని కర్ణాట రాజ్యలమ్ముని వేడుకొనుచుఁ 'బై పద్యమును చెప్పేయుండు సని ప్రభాకరశాస్త్రీ గారి యభిప్రాయము. పయిపద్యములోని కడపటి పాదము కేవలము దైన్య భావమును సూచిం