పుట:Srinadhakavi-Jeevithamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

శ్రీనాథకవి


ద్రపురముఁ బౌలించిన రెడ్లకును రాచవారికిని సంబంధ బాంధవ్యములు కలవని పదృష్టాంతములు చాటుచున్నవి.

లింగనామాత్యుడు

కాశ్యపగోత్రసంజాతుఁడగు బెండపూడి దేవనమంత్రిపుత్త్రు డగు లింగనామాత్యుఁడు అల్లాడ భూపాలునకుఁ బ్రధానను, మంత్రిగనుండెను. ఇతఁడు పరాళమవిజృంభితుఁడగు శూరశిఖామణియు, రాజ్యాంగ వేత్తయు, నగుటవలన నాకాలమునఁ గడు, బ్రఖ్యాతి గాంచి తన ప్రభు వర్యునకు సమరయముల సమకూర్చుచువచ్చెను. అట్టి సమరవిజయ ములను బెక్కింటిని బేర్కొనుచు నీ క్రిందిపద్యమున నిట్లభివర్ణింపఁబడి యుండెను.

సీ. ఝూడేనవసప్తమాడెవనస చారుహదొంతి
పంతు నాటిక్షిరీశ్వరౌల గెలచి
యెడ్డాదిస్త్య వంశోదయార్జును చేతఁ
బల్లహధిపు చేతఁ ఖలవ మంది
దండకారణ్యమధ్య పుళిందరాజు రం
బాహిత వంశజులకు సభయ మొసంగి
భానుమత్కు ల బీరభద్రాన్న దేవేంద్ర
గర్వసంరంభంజు కొట్టి పెట్టి

గీ. యవన కర్ణాటకటక భూధవులతోడ
జెలిమిపాటించి యేలించే దెలుఁగుభూమి
దన నిజస్వామీ నల్లాడ భరణి నాథు
బళిరా యదియేటి లింగన ప్రభువరుండు,

ఈ పై పద్యము నందుఁ బేర్కొనఁబడిన రాజ్యము లన్నియును, విశాఖ పట్టణమ, గంజాము మండలములలోనివియు,జయపురము, బిస్తరుంస్థానములలో నివియుఁ గావున ఆంగనామాత్యుఁడు వీనినన్ని టిని జయించి తురుష్క, కర్ణాట, కటక రాజులతో మైత్రీ పాటించి యల్లాడూపతి చేతఁ దెలుఁగుభూమి నేలించాను. మరియు నీతని ప్రతిభా విశేష