పుట:Srinadhakavi-Jeevithamu.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

చతుర్థాధ్యాయము

129


.ఉ. అయిదవపంశమునందు నరపాగ్రణి ప్రోలనృపుడుపుట్టెరా
హాయతశక్తి మంతుడు క్రమంకుఁ హతౌఘు నిపాటనశూరవర్యుడున్
న్యాయగుణుండు వేమ వరనాథుడు పుట్టెను నానివంశమం
దాయుతమైన భూవయలను మంచిత రీతినిని వేలు దింపుగన్
 
మఱియు నావంశవర్ణనము చివర

<poem>సీ. శక వత్సరంబులు శరపక్ష గుణ
శశ సంఖ్యయ బాగుగ జరుగుచున్న
సుము హిత తాగణాబ్ద కూన శ్రావణ కార్ణి
మంటున నాదివారంబునండు
శారు తిక్వళ్ళూకు వీర రాఘవునకు
నిజ రాజ్యవృద్ధికై నిర్మలతి
మేటి యూ స్వర్ణకిరీటంబు నర్పించే
సకలకోవిదులు తక సుస్తుతి - ప
మాకమాంబికాయౌనచా స్తోశవనపన
వసంతు దహితాళి కాముఁడు సత్యగతుడు
వీరనారాయణుడు మహాధీరవరుడు
విమలగుణసాగరుండు = వేమవిభుఁడు.

*[1]

ఇయ్యది శ్రీనాథుఁడు విద్యాధి కారిగ నేర్పడక: త్సరము ప్రథమ భాగమున జరుపఁబడియుండును. ఈయాత్ర లో. వేమ భూపాలునితోఁ గూడ శ్రీనాథుడరిగి యుండునుగావున నీశాసవమును నాతండే రచించియుండునని యూహించుట కనకాశము గలదు.

మఱియు ఫిరంగిపుర శాసనమునందు,

శ్లో. శ్రీ శై లేస్థిర మూలతా ముపగతా వృద్ధిం కుమారాచలే పంచారామకలే ప్రశానసుషమా సింహాచలేంద్ర తనః శ్రీకూర్మే పురుషోత్త మే కుసుమితా యుద్మ ర్లతో

కాశ్యాం విశ్వపతే: పురః ఫలవతీ నిత్యోవ్హారోచితం.

  1. * ఈ శాసనము శ్రీమాన్ శేషాద్రి రమణకవులు మందడి వెంకటకృష్ణకవి గార్ల చే రచించ బడినది ........... చంద్రిక యను గ్రంధమున పేర్కొన బడినది.