పుట:Srinadhakavi-Jeevithamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

127


పాలించుచున్న కాలమున నాతనికి మంత్రిగానున్న చందలూరి గంగ యామాత్యునకుఁ దాను రచియించిన నాచికేతోపాఖ్యానము నంక్ తము గావించినవాడు శ్రీనాథుని మజడి ఉగ్గుబల్లి దుగ్గనామా త్యకవి. ఇతని యక్క యె శ్రీనాథుని భార్య. ఇతఁడు శ్రీ) నాథునకు మజుఁదిమాత్రమేగాక శిష్యుఁ డవనిగూకఁ జెప్పుకొనియున్న పోడు. కపి లేంద గజపతి క్రీ. శ. nen వజకు మాత్రమే యీరా జ్ళు నులను బరి పాలించియుండే నని మన మెజుంగుదుము. కాని బసవ భూపాలు డెప్పటినుండి యెప్పటినటకుబరిపాలించియుండెనోయూధార మంతఁగాఁ గానరాదు. ఎట్లయినను కపి లేందగజపతి బ్రతికియున్న కాలమున అనఁగా క్రీ. శ. గిరరణ మొదలుకొని శ్రీ. శ.వఱకుఁ గల మధ్యకాలమునందు ఉపయగిరి రాజ్యమును బసనభూపా లుఁడు బరిపాలించుచుండే ననుట సశ్యమునకు విరుద్ధము కాదుగనుక నాకాలమున నాతని మంతియగు గంగయామాత్యుం డుండెనని చెప్పఁ దగును. కావున దుగ్గనకవి తన నాచికేతూ పాఖ్యానమును గంగయా మాత్యునకు (1940 దవ సంవత్సరప్రాంతముల నంకితము చేసియుండు ను. శ్రీనాథుఁడు పెదకోమటి వేమభూ పాలునికడ విద్యాధికారిగఁ బ్రవే శించిన కాలముననే నీతఁడు ఫుట్టియుఁడవచ్చును. ఇతని యక్క కు బెండ్లీ నాటికి పదేండ్లు వయస్సు గలిగి యుండుముగనక నామెకు గరం సొటికీ వివాహమయిన యెడల (రంగ నాటికి శ్రీనాథుఁడు విద్యాధి కారి పదవికి వచ్చునప్పటికీ నిరుపదినాలు గేండ్ల ప్రాయముగలవాడై యుండుటయు, భార్య పదునాలు గేండ్ల వయస్సుకలదై కాపురమునకు వచ్చియుండుట సత్యమున కంతదూరములు కావు. దుగ్గనకును, అతని యక్క కును 10 సంవత్సరములకన్న నెక్కువ వ్యత్యాస ముండు నని తలంపఁజాలను. శ్రీనాథునకు మజఁదియు, శిష్యుఁడునై యుండుటయె గాక (కాంచీపురమహాత్మ్య' మను ప్రబంధమును గూడ రచియించిన