పుట:Srinadhakavi-Jeevithamu.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
100
శ్రీనాథకవి


కాని యిందుదాహరింప బడినది గద్య గ్రంధముగాదు. శ్లోకరూప మగు 'కాన్యము.. ఎడనెడ వీరనారాయణ పెదకోమటి వేమభూపాల ప్రశ స్తిప్రస్తావశ్లోకములు పెక్కు. లుదాహరింపఁబడినవి. మీనారాయణుఁడే గ్రంథకర్తయగునప్పుడు తనపొగడ్తకు, దానే పాల్పడిననాఁ డగును. సమ్మానార్థమై వేమభూపాలు నాస్థానము సకువచ్చిన యనేక కవీశ్వరు లు చెప్పిన ప్రశంసాల్లోకముల నిందు దాహరించుకొన్నాఁ డేమో! యలంకారాదులకు లక్షముగాఁ బ్రయత్న పూర్వకముగా రచియింపఁబడి నవిగాలే వాశ్లోకములు. ప్రతాపరుద్రీయ రసగంగాధ రాదు లందలి శ్లోకము లట్టివి. "

ప్రభాకరశాస్త్రిగా రూహించినట్టు తనయాస్థానమునకు విచ్చేసిన కవీశ్వరులు తన్ను గుఱించి చెప్పిన శ్లోకములం దుదాహరించుకొని యుండుననుట పొటింపవలసియుండును. మరియు సాహిత్యచింతామణి లోని శ్లోకముల మఱికొన్నిటి సుదాహరించి యయ్యవి శ్రీనాథునికృ తులయందుఁ గన్పట్టుచున్న వని ప్రభాకరశాస్త్రి గారు తెలుపుచున్నారు. కాని యలంకారగ్రంథములలో లక్షములుగాఁ గైకొని చూపబడినవానిఁ బట్టి గ్రంధకర్తృత్వమును నిర్ణయింపఁబూనుట న్యాయ్యముగాఁ గనుపట్టదు. సాహిత్య చింతామణిలోని:

శ్లో. ఆటో పోయనటన్మహానట జటాస ఘాట శృంగాటక
క్రోమాటకరోటకోటక కుటీవారాట వీచీఘటా
కస్తుస్వస్పటినీ విశంకట తటీపాటిక వాటీభవ
ల్లాటీకోటి లలాటపాటలు సటాపాటల్య సాటచ్చరీ,

అను నాటోప పదారంభముగల పద్యములు శ్రీనాథునివీ పెక్కులు
గలవు, భీముఖండ మందలి యీ క్రిందిపద్యమున నొక సమాసపదము
మీదీ శ్లోక మందలిదే కలదు.

శా. ఆ డెం దాండవమార్భటీ పటహలీలాటోప వీస్ఫూర్జిత
క్రీడాడంబర ముల్లసిల్ల గరళ గ్రీపుండు జూటాటపీ