ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీమాన్ రాజగోపాలాచారిగారికిని మా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుచున్నాము.
ఇందలి అర్ధానుస్వార శకటరేఫలు లాభములేదని యెంచి ప్రకాశకులు వానిని మానివేసినారు. మరియు దృతముమీద గ, జ, డ, ద, బ, లు ఉపయోగించకుండ అసలుపదముల స్వరూపము సాధ్యమైనంతవరకు ఉంచడమైనది.
1 - 5 - 1940,
రాజమహేంద్రవరము.
హిందూసమాజము