ఈ పుట ఆమోదించబడ్డది
26
| పుట | పంక్తి | |
|---|---|---|
| 42 | 941 | కోంతీ కూ టు వ మూకఁ గొలుపంగవట్టి, కాంతరమున జనకసుతావరుండు |
| 320 | 7249 | తాండికాండముల నాధర్వణోక్తముగా, నేండు నూర్లాహుతులిచ్చి తావేల్చి |
| 378 | 8607 | తోంచెను వానికి దుర్నిమిత్తములు, కొంచెఁ బాఱెెడు నిక కొఱగాఁడు వాఁడు |
ఈ ప్రాసము శివకవులయందే యుండుననుట సరికాదు. అహోబలపతి తన కాళిందీకన్యా పరిణయమున కూడ నిట్టి ప్రాసల నుపయోగించినాడు. “కాంతకు మదిఁ బుట్టిన తల పోంతలతో"
ఇంకను యన్వరాజ్యము. జవ్వనులు నిట్టి ప్రాసయుగలదు. మిగిలిన విశేషణముల నిందుతో బొందుపఱచుచున్నాను.
| పుట | పంక్తి | |
|---|---|---|
| 16 | 346 | బళనంబుల |
| 47 | ఉక్కళంబుల | |
| 19 | 404 | రుజముఁ గోల్వోక |
| మాలూరఫలములు - కుచముల పోలిక | ||
| 23 | 510 | యక్షులఁ దొంపరలాడి |
| 25 | 522 | తెత్తు మాట మాత్రముగాదు మాటమాత్ర
మున చూ. నీవాడుట శూలికిన్ మనము వాడుటగాదెతలంపనంబికా అంబికాశతకము |
| 32 | 713 | సైన్యములు - ముత్తికవేయక |