Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17


17. హల్లోహలము, అల్లకల్లోలము, (పుట 816) హల్లోహలంబుగా నట్టహాసంబు

(ఈ శబ్దమును గూర్చి నేనురచించిన భాషా పరిశోధన ప్రయోగ విశేషములు, అను గ్రంథము చూడఁదగును)

18. అవివేక పడు - అజ్ఞానము కలిగి (పుట 324)
19. క్రమియించుట - గడచుట (పుట 471)
20. హనుమచ్ఛబ్ధమునకు హనూమంతుఁడు అని రూపాంతరము నుడివినయట్ట హనూమంతుచేత (పుట 478)

జాతీయములు

1. ఆహిరిఁ బాడిన యనువుగా నేడ్చి. (పుట 358) న్చూడుఁడు' రాజీవానన యేడ్చె .. కాభోజి మేళవిపంచికారవ :సుధాపూరంబు తోరంబుగాన్, వసు
2. చేతగాదనివాని చెవి మెలి పెట్టి ప్రోతుమే. (పుట 523)
3. సామజొత్తమము దీర్చఁగనై నవనిక (పుట 524) దోమలు పూని పొందునె కార్యసిద్ధి " చూడుఁడు, సామజము చెఱకు మేసిన దోమలు పది వేలు చేరి తో మంగలవా? ఆడిదము సూరకవి చాటువు.
4. తద్దినములు పెట్టుట (పుట 37)
దై తే యిలిద్దఱు తమపితరులకు తద్దినమ్ములు పెట్టుతలంపు
5 విడెములందుక రాక్షసులు వెడలుట, వీర తాంబూలములు పుచ్చుకొని యుద్ధమునకు వెడలుట. (పులు 72)
6 గడితాణెము - తాణెము సలాము చేయుట. గుజ్జరి కేడము మున్నగు విజయనగర రాజ్య పారిభాషికములు.