9
సత్యమార్గంబున జగతిఁ బాలించు
నత్యంత ధార్మికుండైన భూపతికి
నతఁడేలు సీమలో యతివరుల్ సేయు
నతిశయ జపతపో యాగాదికముల
ఫలములనాలవపాలు ప్రాపించు
నిలయేలుపుణ్యుల కెల్లకర్మములు
శరణుఁజొచ్చితిమి మీ చరణాబ్దములకు
నెఱిఁగిప్రోవుము మాకు నెవ్వారుదిక్కు..
రాక్షస బాధలు రాకుండమమ్ము
రక్షింపుకరుణాభిరామ! శ్రీరామ !
అరణ్యకాండ (పుట 20–21)
కిష్కింధాకాండ వాలివధ ఘట్టము (సర్గ. 17 శ్లో 34–46)
' రాజహబ్రహ్మహగోఘ్న శ్చోరప్రాణి వధేరతః
నా స్తికఃపరివేత్తాచ సర్వేనిరయగామినః
ఆధార్యంచర్మమే సబ్భీరోమాణ్యస్థి చ వర్ణిమ్
అభక్ష్యాని చ మాంసానిత్వవిధై ద్దర్మ చారిభిః
పంచ పంచనఖా భక్ష్యా బ్రహ్మక్ష త్రేణ రాఘవ
శల్యకశ్శా ్వవిధోగోధా శశఃకూర్మశ్చపంచిమః
చర్మచాస్తి చ మే రాజన్ సస్పృశంతి మనీషిణః
అభక్ష్యాని చ మాంసాని సౌ౽ హంపంచనఖోహతః
త్వయానా థేన కాకుత్థ్స న ససాధావసుంధరా
ప్రమదాశీల సంపన్నా ధూర్తేన పతినాయథా
శరోనైకృతికః క్షుద్రో మిధ్యాప్రశ్రిత మానసః
కథం దశరథే నత్వం జాతః పాపోమహాత్మనా
త్ఫయాదృశ్యేన తురణే హతో హందు రాసదః