Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

నినుమడించిన యట్టులిరువది చేతు
లనువుగా,......................
..............................
దివ్యాభరణవస్త్ర దేదీప్యమాన (పంక్తి 4164–167 4175)

రంగనాథ రామాయణము పుట 678
కొమ్మముప్పది రెండుకోట్ల చేరువలు
నెమ్మినం దొక్కొక్కనికి వేయివేయి
నానవబలపద్మమా_ప్తంబునాకు
దీనంబో గెలిచితి దేవతాధిపుల
ఆబలం బెల్ల నీయడుగుల గొలిచి
యోబాల ! నిటమీఁద నుప్పొంగనేర్తు!

వరదరాజు రామాయణము (పుట 201)
కొమ్మ ! ముప్పది రెండుకోట్ల చేరువలు
నెమ్మినందొక్కొక్కనికి వేయి వేయి
దానవసై న్యమా ప్త బలంబునాకు
దీనిచే దేవతాధిపుల గెల్చితిని
ఆబలం బెల్ల నీ యడుగులగొలిచి
యోబాల ! యిటమీద నుప్పొంగ నేర్తు!(పంక్తి 4798-4800)


రంగనాథ రామాయణము. (పుట 215)
హారిరాజు ! కాన నేహరి రాజమధ్య !
కరిరాజ! కానవే కరిరాజ గమన !