పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


71 రాయకవి (అయ్యలరాజు) త్రిపురాంతకుడు (తిప్పయ్య)

ఈకవిని "అయ్యలరాజు త్రిపురాంతకుడని" పిలుచుచుందురు. ఈతడు ఒంటిపిట్ట రఘువీరశతకమును రచించెనని చెప్పుచు, వావిళ్ళవారా శతకమును ముద్రింపించియున్నారు. మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున నీ శతకముయొక్క రెండు తాళపత్ర ప్రతులున్నవి.