పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
iii


తులుదును, శ్రీభగవ ద్రామానుజా చార్యులవారి గద్యత్రయమునందును, పాల్కురికిసోమనాథుని గద్య గ్రంథములందును వీనికి లక్ష్యములున్నవి. శ్రీభగవద్రామానుజాచార్యులవారి గద్యత్రయమున నుండి ముత్తెఱఁగుల రచనలకు మచ్చుతునుకలఁ జూపుచున్నాఁడను చూర్ణమునకు.

అపారకరుణామ్బుధే, అనాలోచిత విశేషావిశేషలోకశరణ్య, ప్రణతార్తిహర, ఆశ్రితవాత్సల్యైకమహోదధే, అనవరతవిదితనిఖిల భూతజాతయాథాత్మ్య, సత్యకామ, సత్యసఙ్కల్ప, ఆపత్సఖ, కాకుత్ స్థ, శ్రీమన్నారాయణ, పురుషోత్తమ, శ్రీరఙ్గనాథ, మమనాథ నమోఽస్తుతే.

(శ్రీరఙ్గగద్యమ్)

ఉత్కలికాప్రాయమునకు.

స్వచ్ఛన్దానువర్తి స్వరూపస్థితిప్రవర్తిభేదా శేష శేషతైకరతిరూప నిత్య నిరవద్య నిరతిశయజ్ఞానక్రియైశ్వర్యాద్యనన్త క ల్యా ణ గు ణ గ ణ శేషాసన గరుడప్రముఖ నానావిధానన్తపరిజన పరిచారికా పరిచితచరణ యుగల పరమయోగి వాఙ్మన సాపరిచ్ఛేద్యస్వరూపస్వభావ స్వాభిమత వివిధవిచిత్రానన్త భోగ్యభోగోపకరణ భోగస్థానసమృద్ధానన్తాశ్చర్యానన్త మహావిభవానన్త పరిమాణనిత్యనిరతిశయ శ్రీవైకుణ్ఠనాథ-

(శరణాగతి గద్యమ్)


వృత్తగన్దికి.

ప్రత్య గ్రోన్మీలిత సరసిజ సదృశ నయన యుగలం, స్వచ్ఛ నీలజీమూత సఙ్కాశమ్ అత్యుజ్జ్వల పీతవాససం-స్వయంప్రభయా అతి నిర్మలయా అతిశీతలయా స్వచ్ఛయా మాణిక్యాభయాకృత్స్నం జగద్భాసయన్తమ్ అచిన్త్యదివ్యాద్భుత నిత్యయౌవనస్వభావ లావణ్యమయామృత-సాగరమ్, అతి సౌకుమార్యాదీషత్ప్ర స్విన్నవదాలక్ష్య మాణలలాటఫలకదివ్యాలకావలీవిరాజితం - ప్ర బు ద్ధ ము గ్ధా ం బు జ చారులోచనం. సనిభ్రమభ్రూలతమ్. ఉజ్జ్వలాధరమ్ శుచిస్మితం కోమల గణ్డమ్ ఉన్న సమ్ ఉదగ్రపీనాంస విలమ్బికుణ్డలాలకావలీ బన్ధురకమ్బు