పుట:Sri-Shivananda-Lahari-Telugu.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రోత్సాహపఱచిరి. వారి ప్రోత్సాహమునకుఁదోడు మా యీజిల్లాలో దహశీల్దారుగారును ఆస్తిక శిఖామణులునునగు బ్రహ్మశ్రీ పెద్దిభొట్ల నాగేశ్వరముగా రీగ్రంథముద్రణమునకై కొంతసహాయము చేసి నాకుత్సాహముం గూర్చినందులకు వారికి నాకృతజ్ఞతాభివందనము లర్పించు చున్నాఁడను. ఇంక నా భాషాంతరీకరణమునఁగల గుణాగుణములను బండితులైన చదువరు లే నిర్ణయింతురుగాక.

గుంటూరు.

ఇట్లు,

పండిత విధేయుఁడు,

బలిజేపల్లి లక్ష్మీకాంతము.