పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము

కావునఁ గృత్రిమ సౌఖ్య ప్రపూర్ణంబయిన లోకంబుఁ గంటగించెద. అలజంతు-సొమాన్యములయిన సుఖంబు లభిలషించెద----


గురుకులవాస క్లేశము
నరుదారఁగ ననుభవించి యైనను సరియే
నెరి క మీఁదీ సాముగ .
జరుపంగలవాఁడ బ్రహ్మచర్యవ్రతమున్ ,


కావున

ఎంతకాలంబు మీరు నన్నిచట నుండు
ననుచు నాఁక వెట్టెదరో నే సంత కాల
మిచట దావక పదము లే యేడు గడగఁ
గొలిచి సేవించువాడనో గురువ రేణ్య !

సర్వ పౌరాణ సం దేహ సంచయంబుఁ
దీర్చి నన్ను విద్యా సముదీర్లుగాఁగఁ
జేయు నందాక నిందే పసింతు సయ్య
శిష్య పరమాణువుగ నన్ను జేసికొన్న


చిటిపోటి మాటలతో ము
చ్చట చెప్పుటతోఁ జదువులు చదివించెడియా
విటతట యెంజ్ఞలఁ గొలిచితి.
నెటున లే మిము నుజ్జగింతు నేనని చెప్పన్

92