పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురాణము


వీనీ సన్నిం'టి సంతోష నివతుండనాయి
కాంచి సూతర్షి నిశ్చల ఘస తపః ప్ర
భావమునకు సబ్బురపాటుఁ బడను సపుడు
జ'టిలవరుతోడ నాజాడఁ జనినవాడ


మారుతుఁ డపై వుప్పొడి దుమారము రేపఁగెఁ గణనీలోనికన్
బోరునఁ జేర రిచ్చవడి వుష్పమరందము మాని తుమ్మెదల్
మీరిన దొడ్డ కింకను సమీరు హమీరు శపించుచుండె ఝం
కార మిషంబుతో సతఁడు కంపిలి పోవఁగ జెట్ల సందుగన్.


కుఱగలి కానలోన రవి గ్రుంకుచు నుఁడఁగ నెర్రిచాయలున్
గురుకులు కట్టగా నిజము గొబ్బుస దోఁపక రిచ్చపాటుతో
నెరగలియంచు భితీపడి యేమియు "నేరక "కాకి మూఁకలున్"
బరువడీ కావు కావు 'మని పాఱఁదొడం'గను మీట న్ంటిగన్


సంజ నీరేండ ఫుష్ప మంజరుల నెల్ల
బొల్పు మీరికి మీరెడి మంకెన పూలోంర్చె
బర్ణ సంతతులను బల్లవములఁ జేసి
నేమి చెప్పుదు నా వనసీమ గోము.


కొఱకులకుఁ. జన్న పూరేండ్లు గూండ్లువట్టె
జిన్ని యావుల మందలేన్ను పట్టె
దొడరి పడమఱ యొర్రలు దోలు వేళఁ
గడల మురిమురి చీఁకట్లు గ్రమ్ము వేళ

82