పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

ఈ కథ వ్రాసిన విన్ననను
వాకొన్నను బాడిపంట పరువము సుబ్బున్
తేకువ బోకయుఁ బ్రబ్బున్
బ్రాకటముగ లిబ్బులుబ్బు పైరము లబ్బున్