పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పు రా ణ ము


యెఱపున నొక్కయూహ నామనోగోచరంబగుడు. మేను గరుపార సీవీధంబుగఁ దలంచితి_


పూతాత్ముండు వ్యాసుఁడేవిధముగా బోధించె దచ్చి ష్యువఁడై
సూతుం డేగతి నీ పురాణతతి సంశోదింప కిట్లాడేనే
రీతిన్ శౌనకుఁ డాదిసంయమనరుల్ పృచ్చిఁప కూకొట్టి? రా
సూతుండు జిరకాల జీవీయటె! యా సుశ్లోకు దర్శించెదన్.

రంగత్తుంగ తరంగ సంగమగతిన్ రంగారి శీతాద్రిరా
ట్ఛృంగాగ్రంబుఁ దొరంగి వంగవసుధన్ శృంగారముంగోల్చునా
గంగోత్సంగము నందు ఘోరతపముం గావించు సూతుం డటం చుంగోఁడాడుచునుందురాయమినినచ్చోగోంచగాన య్యెడిన్


అంచు వితర్కించి శయ్యాడలంబునఁ జేరి సుషుష్యవస్థ మైమఱచియుండ, పెన్ను నోఁదట్టినట్టయి నదరిపడి లేచి కట్టె దుట నున్న యద్భుత తేజోమయంబగు నొక్కయాకారంబు పలక్షించి తదేక ధ్యానంబున నిరీక్షించుచుండ నా మహా తేజం బిట్టు మాటాడినట్టు విననయ్యె.

 
వ త్సా యేటికి సంశయంపడఁగ ? నీ భావానురూపంబుగా
నుత్సాహంబునఁగార్యమున్ నడపు నీ యుద్యోగమున్ నెగ్గునిన్
వాత్సల్యప్రతిభా ప్రబోధననున సంభావించి సూతర్షి సం
విత్సంపన్నుని చేసి పంపు చనుమా విప్పారు నుత్కంఠతో

68