పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాస ము


పురులచే విజ్ఞానధురంధరుల మనిపించుకోగోను కొందురు మహనీయులం చేరి సందేహములఁ దీర్చికొన నెంచి -------

అనుమాన మిది మెట్టు లపనయింతువో యన్న
నపనారమని పల్కు నార్యుఁ డొకఁడు
సం దేహ మివంచ సంభవి నటన్న
నపరాధ మని చెప్పు నార్యుఁ డొకఁడు
మలికితం బీగతి మల సె నా మతి నన్న
నది దోషమని యాఁడు నార్యుఁ డొకఁడు
విచికిత్స యోజ విస్తరించే సటన్న
నహితాచరణమను నార్యు డొకఁడు.
శంకలను బాప నేరక మంకుతనముఁ
జూప నెవ్వడు? తలయూచుఁ జూచి చూచి ?
యు క్తి లేనిమాటకుఁ జెవి యొగ్గఁగలఁడె.
పరుఁ డెవ్వండేని విస్రంభపరుఁడు దక్క !

ఈ సంతాపభరంబునన్ జీవికి రే లెంతేని నిద్రింప కే
నాసాసంబడి కన్న వారల సదా యర్థించి ప్రశ్నింపుచున్
వీసం బేనియు లాభమందక తుదిన్' వేసారి వేసారులన్
నా సందేహ నివృత్తియందు మిగులన్ నైరాశ్యముం జెందితీన్..

పదంపడి కతిషయ వాసరంబులుపోవఁ గొండొకనాడు తాంబూల చర్వణంబుఁ గావించుచుండ మెఱపు మెఱసిన


67