పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/555

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణము దనుత్యాగంబుఁ జేయవలసినవాఁడయ్యె. ఇంతకుమున్న యాదవ ప్రళయంబు సముద్రతీరంబున మహా ఘోరంబుగాఁ బ్రవరి రచు చుండ నొక్క మెడ, బయఁడు తెగఁద్రాక్షకుత్తుక ఓటిగాడగ నోడలు తెలియక కూలీ తప్పడగులిడుచు దారిలోనున్న యొకకోడె త్రాఁచుఁడ్రోక్కడ గస్సుమని లేచి బలరాముఁ గోటు చేయ తాగీయం.నవాఁడౌట నాగులాపు బట్టి యిట్టట్టు వేలార్చి పాణపై చి కదలి మత్తుతో నో చెట్టు మొదటగటండి. గుఱ్ఱ పెట్టుచు నిద్దురఁ గూరెనపుడు , కసిగబట్టిన యావేమో పసిఁబట్టి యచటకువచ్చి పై జడివానిన్ జసగోట్లుచుఁ గాంచేను. వెపమోమున దాన నతఁడు వెంట నెయీల్డెన్ దొరకునిచేఁ బంపఁబడినవా గ శూలాయమానమై చెవిని బడినంతనె, ఊర్ధుండు బయలు దేరి నిరంతర ప్రయాణంబుచే ద్వాగపతిం జేరి, " శ్రీకృష్ణసాత్యకి బలరామప్రముఖ మహావీర శూన్యంబును, నార్తాలోవ డై స్యంబునునై , యాపురంబు కురుక్షేత్ర యుద్ధానంతరము పెంపు చెడి యున్న హస్తినాపురం బును జై పీకి 'డేరఁజల సేపు వగచి, తన్నుఁ దానూ రడించికోని, ధైర్యంబవలంబించి, 182