పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వాసము చుట్టుప్రక్కబొలము .శోధించి త్రవ్వింప నీళ్లు పడేచోటు నిశ్చయించి నిలుపుకోడుపోవ జలజలెమన్ జేల పొంగి పైకివచ్చి పొలముఁదపీపై మానీయు నీకస్మిక జలపాతముచే మే తవడి, వాయెత్తి నూటాడ నేరఁడయ్యె. శ్రీకృష్యుడీగతి బొంకులు బొంకి యుదంకమహామునీ హృదయకలంకముఁ బాపి, సుయో ధనుని వంక వంకనిలి, తదాశ్రమంబున సుఖముగా నా రేయి ఫుచ్చి, సుప్రభాతంబున నే లేచి, మునీశ్వరుకడ సెలపంది, ద్వార పతిం బ్రవేశించి, నిశ్చింతతోఁ గాలముఁ గడుపుచుండ, భారతభూతధాత్రిఁ గూడ పాండవయుద్ధము వీరరక్తకో సారమయందుఁ జేయఁగ విపారమునై బహం దీర్ఘశోకవి సొరపరీతమే కుములఁ ఊరులుచోరులు భీతిలేక పం , చారముఁ జేయఁగిరి విశంకటపీడల నాచరించుచున్ వినరావు మంగళ స్వసములు రవ్వంత యోదాప్పరాని యేదోకటి తక్క కనరాదు నగుమోము కలవారు శికవృద్ధ వికలాంగ విధిరాంధ విఠతీ కక్క పరికింపఁగాలేవు పంటపొలంబులు పీన్లు పెంటల(గ్రుడ్ల బీళ్ళుదక్క పొడకట్టఁగారారు పుణ్యాంగనామణుల్ విలపించు ముండ మోపులును దక్క 171