పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త ప రా ఆ ము వారిని వీరిఁ బోలెననుఁ బల్కెద వేటికిఁ? జాలు, నీళ్వ5 పేరీతమె మహారణము వీరవినాశన హేతుభూతమే ధారుణి భూరిభారము వదల్పడగవచ్చే నిజంబు గాన నీ పోరునుమాన్ప నేనెవఁడఁటో ! తలపోయవే మౌనిచంద్రమా ! పూర్వ కర్మఫలము సర్వంబు భుజియింప కుండ నేవరిశక్యమో మునీశ ! మర్మమేల 1 నరుఁడు కర్మంబు చేతిలో కీలుబొమ్మగా దె కేవలంబు ? ఎన్ని పాటలు పడినానో యెవ్వఁడెఱుఁగు ? సంధి సేయంగ నెటులై న శ క్తివంచ నంబులేకుండఁ గౌరవనాథుఁ డొకఁడు వినక చెడఁగొపై నందుచే బెడి సె సంధి ఆంద దారుణయుద్ధము "నందున మరణించుచుండ నతీభయదముగాఁ గ్రందై యేడ్పుల సేలఁగన్ విందగునే నాథుఁ జెప్పు విపరీతముగాన్ 1 శ్రీ కృష్ణుండిట్లు కల్లబొల్లుమాటలు పెక్కులు చెప్పి యుడంకమహాముని నీరు తకుం జేసి, మిక్కిలి చనువుతో మౌనపర్ణశాల మరుభూమియందుండ మంచినీళ్లలేక మాఁడుచుండఁ గాష్ట్రలోనదానిఁ గని పెట్టి చక్కగా "మంచిమాటలాడి మౌనితోడ 170