పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వా న ము కౌరవులయందుఁ గృతవర్మ గౌతముండు ద్రోణసుతుఁడును మిగిలి తుదకుఁ ధర్మ తనయు టెసఁ బంచపాండవుల్ శినివరుండు నే యుయుతుండు =వక ఏల్చినాము ఆ తీభయంకమైన యా యాహవమ్ము న్నవారికిఁ గపండు గల్గఁజేసి, భకష5 మీడితిఁ దాడువ సన్నదమ్ములు పాళ్ళకై తన్నుకొనఁగ అసునీనుడులను వీనుచును గనాలు మండిపడుచుఁ గటము అదరగా మునీకుల శేఖరుఁ డిట్లు వనసహపత్రాక్షతోడ వక్కాణించెన్ : పాసలుపూననేల? కురు పాండవ యుద్ధము మాన్పఁ బూనంచో మానుపఁగఱియు-యును మానక కౌరవపక్షయోధ సం తానమునెల్లఁ గూల్చితివి న్యాయముమాని రణంబునందునన్ మానక ఔషవహ్ని విను మార్చెదఁ జూకుమటంచుఁ గ్రోధియై పోదక మీదుగో నీ చాపల్యము మానునంచు సంవంభమునన్ జేబట్టి కమండలమున్ గోషంబున జాపమీయ గోదగొనుచుండన ఆగుమారుచు కోపంబు నాగచకొనుము నీకమండలమటు పెట్టి నేను చెప్పు చటలను నాలకించి పిమ్మటను వీవు చేయవచ్చునుగాదె తోఁచినవిధంబు 169