పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణము ఆదే! అలంకుఁడువచ్చెను బదపద యభిపోదనంబుఁ బచరింతముపై గదనముఁ జేతుము మనకుం గోదలుండవు భీమ సేస కొరకడగనేలా ? భూభుజులందుంటొగడ థూరీగధారణ పాండితీ మహా వైభవముం గనంబిడచి ప్రస్తుత కేక్కఁగవచ్చు వాయుపు . లౌ భయదావహందు మజితప్పడు నాకును నీకు ధర్మపీ డాభయముండ నేరదీఁక డాయుము పోరికి మాటలేటికిన్ అంచు సుయోధనురడు వినీత వేషుఁ బలరాముని"జేరి.. శిష్యుఁడభివాదనంబును జేయుచుండె నతిభయంకర ఘోర జస్యంబుసల్పఁ బ్రాణము పణంబుగా వొడ్డి యరుగుచుండే దీవెనలనిచ్చి పంపవే దేశి కేంద్ర ! సుయోధనుండంత " శ్రేయునిచే దీవనలందీ మోము విప్పార నోడలు పెంచి, భుజాస్ఫాలసంబుఁగావించి, గర్జించి దీర్చగదాదండంబు గమిచిపట్టి, యుద్దరంగంబున నిలువంబడ, భీముండును గన్నె జుంగని కోపంబుతో గదంబట్టి సారించుచు మల్లచజూచి, సుయోధనుని నెదుర్కొనఁ బరస్పర జయకాం చే వారు పోరసాగిరి. ' ఒకరినొకరు ఊయుచు, వీడుచు వేయుచు గదను బిరబిరఁ ద్రిప్పికొట్టుచు, మండల ప్రచారం బుల భ్రమించుచు, మలయుచు, "నొడు పేజింగి మట్టుచుఁ గొంతవడి పెనంగిరి. స్థూలకాయుండగు భీముండు క్రమక్రమ ముగా డయ్య నారంభించి, గోజుచునిట్టూర్పు విడుచుచుండెను; ము _160