పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పు రాణి ము కావున నీయిష్టంబగు నేవిధ యుద్దమయిన సరియే వినుమా మా దేవురీయం దొక్కనితో వీపు మటంచుఁ జెప్పఁ గౌంతేయుండున్ ఉలికీపడీ సారసదళాక్షుఁ డుడ్లుకు విస్మయంబునఁ దిరీక్షించి వెగటుపడుచు నరుని దరిఁజేరి మెల్లగా ఐటటు చుండ గాంచి దుర్యోధనుడు కృష్ణుఁ గనలిపల్కె వనరుహానాభః ధర్మజుఁడు వట్టియమాయకుఁడంచు 'నీవు లో ననుకొనినా వే? తప్పగ సుమా! యతఁడదటి కన్న మేటియా ననయము నాస్వభావమును నాతఁడెంగీయ యట్టులాడే( 7 వున ననుమానమీయెడలఁ బొందఁగనేటికిఁ భీతియేటికిన్ తెలిసి తెలియకా! నాకుం గలిగించెను సతఁడు గొప్ప గౌరవమదియున్ దొలఁగింపక దక్కించెదఁ గంగుడు పడనేల? నీవు కంజదళాక్షా ! పొలించినాఁడనే బౌర వాన్వయసంప్ర దాయమ్ము లసుమంత తప్పకుండ ఆలించినాఁడనే నార్తావిలాపండు లతిశయ శ్రద్దచే నరులపొగడ దూలీం చీనాఁడనే దుర్మదారులనెల్ల ధర్మంబు లవ మైన దాటకుండ తోలించినాఁడనే దొంగ దొద్దికాండ్ర బరసీమలకుఁ జేరి బ్రతుకుచుండ 158