పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ఊరు భంగము శంఖచక్ర పద్మ రేఖాంకితములయిన పక్షముల జూడఁబట్టి దుర్యోధన సార్వభౌముడు ద్వైపాయన హ్రదంబున జల స్తం భగవిక్యచే డాగెనని యెంచి ధర్మజుండు శ్రీకృష్ణసహితుడై యచ్చటికిఁ జనెను. పిమ్మట భీమాదులు పోటుమాటలచే నుడి కింప మనసు యోధనుండు నీరంబునేలండి తీరంబునుం జేరి నిలు వంబడెను. అంతట శ్రీకృష్ణుడు పరిహాసపూర్వక దరహసిత వదనుండై ఓ కురువంశవర్దనః సహోదరడాంధవ పత్రమిత్రులన్ నాకముఁ జేరఁబంపితి వనాదృతీదాయము పంచి పెట్టి కే నీకయపచ్చి యెండలవనీపతలీల్లిని చూచియుండియన్ లోకులు సవ్వ నీమడుగులోపణడాఁగఁగనేల? యన్నచో డస్సితి సేదదీర్చుకొన డాఁగితి నంతయేకాని మీకునై యస్పి 'నేను భీతివడి యిచ్చటడా(గను గృష్ణ! మీదు మే దస్సున సందియంపడక ధారుణి సర్వము కప్పుకున్న వా దుస్సహ మైన దుఃఖమును ద్రోయఁగ నేర్తునె యంచు రాజునన్ ఒక్కఁడవీవు మేమిచటనుంటిమి యేపుగమంచు భీతి నీ కక్కటిలేదు నాదు పలకాలనఁజేయుము వీరియందు నీ వొక్కనితోడఁ బోరి జయమొందినఁ గౌరవరాజ్య సంపదల్ దక్కును రాజరాజ! యది తప్పిన దక్కుమ స్వర్గ టోగముల్ 15