పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

నూత పు రా ఆ ము పాంచారతోడనున్న పూర్వనై రంబు మనంబునం దుంచుకొని ద్రోణాచార్యుండు విక్రనూపష్టంభంబునవిజృంభించి యొకనౌఁడు— తామర మొగ్గరంబు నొకదానీని బన్నీ ప్రచండుఁడై సమి ద్భూమి విహారమున్ సలువ దోర్బలుఁడై యభిమన్యుడొక్కఁడున్ దీమసమూనీ చీల్చి చోరి తేకువఁజూపఁగ యోద్దలెట్ల సం గ్రామముచేయఁ జూట్టికడఁకన్ గుమిగూడినయంత బై టనున్ భీమముఖ్యులు తోడ్పడ పేడలుచుండ మొగను సైంధవుండాక ట్టెఁ బగర నెల్ల మొగ్గనంటునఁ బల్వురు ముట్టి గిట్టి చంపివై చిరి యభిమన్యుఁ జలమువట్టి కవ్వడి సంగతివిని వివ్వెరఁగున దూపియపుడే విశ్చేష్ణుండై దవ్వులనుండిన సైంధవు బ్రువ్వందేగఁ దిట్టిపల్కెఁ డొక్కుచు నిటులన్ "అ సగిరిపైకి నాడీత్యుఁ డరుగకుండ ననని పైంధవు తలఁ గూలనై తినేని * నాలుకలు గ్రోయు నగ్ని లోఁ గూలువాఁడ గాండివముతోడ నెల్లరు గాంచుచుండ సకలం హీలించి గురుఁడు శకటవ్యూహందుఁబన్నీ సైంధవు సైన్య ప్రకరముతో దానినడుమ సుకరముగా నుండుమంచు సుసిరుఁ జేయన్ we 150