పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త పు గో ఆ ము దీనానముఁడగు కుంతీ సూనుసఁగనుగొని సురనది సుతుఁడు కనీకరం బూనుచుఁ గటకటఁబడుచున్ మౌనముతోనుండి కొంత మాటాడె నిటల్: “ఇంతకుమున్నే నీవీచటికేలరుడెంచఁగలేదటంచు నే నెంతో తలంచుచుంటిఁగద యిప్పుడు వచ్చితీ వేమి సేతు నీ వంతలుదీరు జట్లు బలవంతుఁడు కౌరవరాజా సూరి వి. క్రాంతిగలట్టి సైన్యములు గల్గును వానికి వేల పెట్టుగన్ నో వంతలయిక చేసిన నీ వంతలు నీకుఁ దీరునే? కురుపతికిన్ మావంతులు రేవంతులు లావంతులు బలముకందు లక్షలకొలఁగిన్ చాపము నాచేనుంటినఁ జ్ఞాపొచార్యుం:ుగూడ శర మొక్కటియేన్ మో పెట్టి వేయనేరఁడు నీ వట్టుగలట్టివారు నేర్తురే? నైనన్ ముదుసలినైతి నే బ్రదుకఁబోవిఁక నెన్నియొ యేంచులక్కటా! బ్రదికిన లాభమేమిపుడు? పౌత్రులు గొట్టుక వచ్చుచుండఁగా నదీ కనులారగా ంచు టోక టబ్బెను గావున యుద్దమందునన్ గదిరినచావుకన్న మరీ క్షత్రియుఁడొక్కటి గోరనేర్చునే? 1Rదికియుండిన నీకు రోడ్సడఁగఁజాలం జచ్చిపోయిన లోభంబు సంక్రమించు నొక యుపాయంబుఁ జే ప్పెద నోరడునాక నాకమరణంబుఁ గూర్పఁగా నీకతగును 18