పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పు రా ణ ము కౌరవపక్షయోధులకుఁ గలినయటి యశాంతినెల( గ. న్నారఁగఁజూచీ సంతసిలి యాదవవీరుఁడు దూడ గౌరవ పాండవేయులకుఁ గాదిగకసంధియటంచు నెంచి గం భీరమనస్కుఁడై పలికే వేరమునంతయు డాఁచి పెట్టుచున్; పిన్నది పెద్దలు నీసభ నున్నారుకదా యిఁకేమి యుండగలదు? నా విన్నపమొక్కటీ వినుఁతీ యన్నెము పున్నెందువలదయార్యుల కెందున్ ? పాండు నరపాల సంగోరు పాలుపంచి యీయమీకు నిష్టంబు లేదేని తుదకు నిప్పు డేవుర కేనూళ్లు లిచ్చి సంధి సేయఁడాడీగాదో యాంబి కేయ చెపుమ రియూ క్లైమిఁయంటి వేని వినుము కుళస్థలీ వారణావతంబు మాకంది వృకస్థలి మతి యే దేని రియొక గ్రామంబు కడసారిమాటఁ జెప్పితి: గడగండ్లను దెచ్చికోనుట కర్షంబగునా ? : చెడుగులమాటలు విన్నన్ జేడు రేండుకులంబు లేమి చెప్పఁగవలయున్ ? రాధేయుడు శ్రీకృష్ణ వాక్యంబులయందలి నిగూఢ భోపంబు గ్రహించి వెంటనే చిడిముడిపాటు లేక, 138