పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురా జె ము దుర్యోధనుండతి ధూర్తుఁడై చినసోఁడు | పెక్కుకష్టంబులఁ బెట్టినాఁడు రిక్కయిల్ గట్టించి లాలించి యందుంచి వచించి తగులఁ బెట్టించినాఁడు నీచాతినీచమౌ నెతంబు లాంచీ మించియిల్ వెడల గొట్టించినాఁడు. కాకోదరములెన్నో గడించి తెప్పించి భీమ సేనుని గజపించినాఁడు ముట్టుతను సభకీడ్పించి ములుచయగుచుఁ బల్వురి యెదుట నవమాసపఱచినాఁడు చేయరానట్టి వమలెన్నో చేసినాడు సాధువని యెంచగలవే దుర్యోధనుండు ? కావున దమ్ముబిడ్డలను గాదని చెప్పుటకన్న నీసుతున్" భూవర! త్రోసిపుచ్చిసరిపుచ్చవే దాయము పంచి పెట్టవే వేవురు మెచ్చికొందురు నీవేకముఁ జూపితివంచు ధోన ఘో రావహ మెల్లఁ దప్పు నృపురింద 35 సౌఖ్యమునందుచుండగన్ కన్లసుదలపుత్రుల ప్రసంగంబు విన్న భారత కులక్షయమునకే దారిచూపు జెడుగుమాట లాకర్ణించి చెడఁగనేల? పరువు మర్యాదలు పెలంగ బ్రదుకలేమో? కృష్ణుండీగితిఁ బెల్టు పెట్టింగుల రాజనీతి వై శద్యంబు విశదంబగుచుండ ముచ్చటింప, 136