Jump to content

పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త ప రా ఈ ము నీకంబుసనుండి లేచి ద్రౌపదీ దేవి దిక్కునకు దరహాసచంద్రికల బసరింప జేయుచు మృదూక్తుల నిట్లు ప్రసంగించె ఎరుగవే తల్లి వన్నుఁ దిగనీగకయుందునే యెన్నఁడేవి? నే నేడు (గనే నిన్నుఁ గౌరవన రేశ్వరుఁడా సభకీ చ్చితేచ్చి యం వణ వినుచుండఁ టెలినవిధంబును దుస్సహవర్తనంబు? నే నేes (గక చేయుచుంటినని యెంచకు మీపని యప్తు సోదరీ 1 ఉడుగును శోక మేబ్రదికి యుండిన సీపగల్ల దీర్తు నీ వడుగకయున్నచో మBతునా? యిప్పుడేంతటి బేలవై తివీ యడుగులు రెండునున్ టవరమందున మార్లు నెత్రు పేటీలోఁ గడి పెదనంచు నేను శపధంబును జేయుచునుంటి సోదరీ ! వేడి నెత్తుటి తోంగిళ్ల వేళ్ళనుండి జారిపడుచుండ యువరాజు సంత సమున జడలుగట్టిన నీకురుర్ చక్కదువ్వి మరులు ముడి వేయఁ గలఁడమ్మ మాటలే ? ఇట్లు సమాధాన వాక్యంబులఁ జెప్పి ద్రౌపదిం బట్టు వజచి, యూరార్చి, పోయివచ్చెదఁ గాకేమి పోరుమామి సంధిచేయ దుర్యోధన చక్రవర్తి సన్నిధికి నై న మీరెల్ల సైన్యములను గూర్చి పెట్టుకొనగ మేలు గూర్చుననుచు 132