పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణము చి సడుగుటకు ధర్మజు నొడఁ2జిచి, సంగోలగంబున నియ్యది నిర్ధారణఁ జేయుట యు శ్రమంని యూహఁజేసి యేమెజుంగ ను మిన్న కుండెను. ఆమకు సాఁడు నిండుసభయందున రాజులుకొల్వుతీర్చి టామునఁ బొండవుల్ వడిన దిన్నములందలపోసి, యింక' పం గ్రామము దప్పఁ డోదు, వరురాజనరాని వృథాభిమాని రా నే మెయిం దించి పెట్టఁ డేవరెన్ని విధంబుల నొక్కి చెప్పినస్ ఆమాటల నీమాటల దోమసులై యిట్లు చెప్పు ధుజీషకులన్ మోమోటపఱచి మెల్లఁగఁ దామపిలఁగఁ గోరిపల్కె ధర్మజఁడంతన్ : ఓనృపులార ? మీరుకవి యుంటిరె? ఏంటి? (పెన్నఁడేనియన్ గానల కేగు పందెమునుగల్లిన జూదము మోసగింపక సీనియమంబు వెట్టి మము నెక్లారఁ గానలకంపినారు మే మానియమందుఁ దీర్చియిపు డంచి ముంద80నుంటి మీగతిన్ జూదము పూర్వములేదా ? జూదముతోఁ జూజ గొన్న శూరులులేరా ? యేదీ పోరీటు జేసిరే ! జూదపు గెలుపొక్క గెలుపె నుజనుల కెందున్ ? సిగ్గగుచుండె మీయెదుటఁ జెప్ప రవ్వల నేకవనున్ బెగ్గిలఁ గొప్పువట్టి పది వేపుడు చూడఁగఁ గొల్వులోనికిన్ పిగ్గిరికీడ్చి తెచ్చి యెక పేక్కసులాడరె క్రొవ్వుచేత : నీ యెగ్గులు రాచబిడ్డలు సహించెడునట్టివే? మీరు చెప్పు(డీ! 122