పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కృష్ణుని రాయ బారము ద్యూతమాడుటకునై దుర్యోధనుఁడు పిల్వ క్షత ధర్మమటంచు సాకువెట్టి తనకున్న యక్ష విద్యా ప్రౌఢి నెఱనమ్మి పూర్వాపజయముచేఁ బోగులుచుంది కురురాజ్య విభవంబుఁ గొల్లగోట్టఁగవచ్చు ననిచెప్పి పాండ వేయాగ్రజుండు పదిరెండు వర్షముల్ వనవాసమామీఁద నోకయబ్దమజ్ఞాత మొనరుపంగ నీండుసభలోనఁ దించేంబు నిర్ణయించి శకునితో జూదమాడి సభికులయెదుట నోడి, పెండ్లాము తమ్ముల తోడఁగూడి బయలుదేరెఁ దత్తజమ ప్రవాసదీక్ష అవ్యయమైననోర్మి పమయాబ్దములన్ గడుపంగఁబుచ్చి నా నావ్యధరింది ఘోర గహనంబులఁ గ్రుమ్మజీ యె ట్టేటో యుప ప్లావ్యపురంబుఁజేరితమభార్యను దమ్ములఁగూడియుండి లో లవ్యవధిస్ సహింస కులలాటముతోడఁ బృధాతనూజుగడుస్ చిడిముడిపాటుతోఁ గలఁ జెందిన డెందముతోడఁ బోలలో బడినటువంటి బల్లివలెఁ బాండుతనూభవుఁడుండి చాలసే పెడతెగకుండ లోఁదలఁచి యేమియుఁ దోచక బేలుపోయి యొ క(డే తుదకీవిధండు మతకంబునఁ జేయఁగనేంచేఁ గార్యమున్ 116