పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మాత పురా ణ ము | ( t శిశుపాలునితో జోరుట వశమగునే నిన్ను (బోని పండకుఁజేడుగా ! శశిధరునంతటివాఁడు ఏ వళుఁడయ్యెడు వానీబారిఁ ఐడినంతనే అని గంభీరవచనంబు) నుడీవి ధర్మనిర్ణేతలు ధర్మంబు నేజింగియు, ధర్మనిర్ణయంబుఁ జేయక యధర్మంబుగ నిచ్చు ఓం జేసి యిందుండఁ డగవుకాదని లేచిపోఁబోవుచుండ, ధర్మ జుండు శిశుపాలుని వెఁటంజని వానీంఒట్టుపఱచి తోడ్కొని మగిడివచ్చెను. శిశుపాలుడును బౌలుండగుటచేఁ బకషవాక్య పరంపరల విరమింపఁడయ్యె. భీమసేనుండు దాన రోషక యితనేత్రుండయి భుజూస్పాలనంబుఁ జేసి యుథోన్ముఖుండయ్యె. భీష్ముండిది చూచి " భీముని నదిమిపట్టికొని "శిశుహలుండలం యని తలంచితివే ! నీ కసాధ్యుం, డూరకుండుమని బోధింప మిన్న కుండెను. శిశుపాలుని పరుపవాక్యంబులకు, వీరవాక్యం బులకు విత్తనంబులకు యాదవ పాంచాలురు సంతుభిత మనస్కులై 8.' చైద్యులును సంగరోన్ముఖులగుచుండిరి. సభ యంతయు నల్లకల్లోలమైపోయెను. ఈ సందడిఁ గని పెట్టి వై ద్యుడు ప్రమత్తుండై యుండుటంగాంచి ఎగుమూపునకున్ నేర్పునఁ - దగిలించినయట్టి చక్రధారను శిరమున్ దిగిపడఁ దటుకునఁ గృష్ణుఁడు మొగీసి ప్రయోగించేఁ జక్రమును సభ చెదరన్ i10