పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణము ఉత్తమ రాజవంశ్యులకహో ,తలవంపులు చేసినావు నీ చిత్తము నేఁటీకిందెలిసే సీ ! యిది ధర్మువే? యెందడోవీనువ్ మె శనివేఁగినందురది మీధ్యయొకించుక కూడఁగాదు యా వత్తునే టింగి భీష్ముఁడొక పల్కును కల్కఁడు మూఁగలాగునన్ గుసగుసలాడు ఓ కానీ బిసవిడి మాటాడరిందుఁ బీజికితనముచే నిసిరో ! యిట్టి సభికులున్ వసుధంజూపట్లువారే పరిశీలింపన్ ? చుట్టమైనచోఁ గుడువను గట్టనిచ్చి పూజలొనరించెదవు గాని బుద్ధిలేక పూజ్యుల యెదుటఁ బూజించి పొగడు సేల గొల్లవారింటి గజదొంగఁ గొంకులేక ? ఏటికి మముఁబిలిపించితీ ? వేటికీటు పరాభవింప నీ సభలోనన్ జీటికి మాటికి నిటు కే లాటముతో సంచరింప లగ్గగునొక్కో! పోలండగు శిశుపాలుం డీ లీలం బలుకుచుండ నిదియదియనీ 'ఐ చాలుండై సభికులలోఁ గోలాహల మటైపు పైఁ గొల్లగ నపుడున్ అంతఁ డోకఁదొక్కిన మహానాగంబు చదుబు రోజుచు సతి గోషంబున సహదేవుండు లేచి నిలుచంబ?, 108