పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

పూత పు రా ఉము కానుకలీయకయున్నన్ మానక దండెత్తిపోయి పాలకులన్ దీనులఁ జేయుచు నీ స్వా ధీనముఁగావింతు వారీదీమస మేడలస్ ఆధ్వరసమాప్తి యయ్యెడు నంతవఱకు నిందైయుండే సంబారము లెల్లఁగూర్చి పెట్టి మెప్పించేద విరోధి వితతిచేతఁ గలఁత పడ నేల పోటీ కార్యమునకు ? అని ప్రోత్సాహముఁ జేసినంతటనే యజ్ఞోరంభసంసంధి తన తో (బుట్టుల నల్వురంబనిచెఁ బింతండోప నళికులం గని రాజన్యులనుండి యప్పనములంగై కొంచు రమ్మంచుఁ జ య్యనఁ గుంతీతనయాగ్రజుండపుడే పిర్రాజ్ఞానీబద్ధాత్ముఁడై కానీ దివసంబు లడ్డ పే చన్నపిదపళ గవలు వడముడివచ్చిరి కోసుకలను సకల రోజచంద్రులనుం.. సరిగ్రహించి వాసు దేవ ధర్మజులు సంతోమంద బేలు పోయినమనసుతో విజయు డొకఁడు పట్టిచేతులతో (దిర్గివచ్చెనకట ! సిగ్గు ముప్పిరిఁ గొనుచుండఁ, ఉప్పలేక చెప్పె నగ్రజుతోఁ జిట్ట చివరకిట్టు రాజగృహంబు (జోచ్చుచు జనుతుఁ గన్గాని యేంటిపాటునన్ నేఁ జనివచ్చినట్టి పనినిన్ వినిపింపఁగ నవ్వి యిట్లనెన్ రాజట ధర్మసూనుఁడవురా! యిది యెన్న (డువచ్చి పైఁబడెన్ రాజనుకొన్న మాత్రనే జరాసుతుఁడిచ్చునే యప్పనంబులన్ ? 98