పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

________________

కృత భు గ ము | బుట్టిన బిడ్డఁడు. (ఇ) పౌనర్భవుఁడు;మా జుమనువుఁ జేసికొన్న దమెకు నంతకుముం దుఁగల్గినబిడ్డఁడు.ఇంతకు మిగిలిన జారత్వ మొం డుండుట సాధ్యపడునా? 1lf- గోమేధము నర మేధ ముబహుళముగా నున్న వి.!y.సురాపానము దో షముగా నెంచబడ లేదు. మనుజుల ఔరా ! దీనింబట్టి విచారించినఁ గృతయుగమునందు ధర్మము నాల్గుపాదముల సడచునను మాటకు నర్థమేమో బోధపడదా! ఎట్టి నికృష్టకార్యములు చేసినను సల్వురునం “వయి ధర్మమని సిద్ధాంతీకరించిరన్న మాట.