పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురా ణ ము పాయకట్టుకట్టుఁ బాయఁగొట్టఁగలేరు మానటీఁడులైన మనుజులై నం పలికి బొంకుపోరు గలుగఁ దోపరుసుంత యేకలవ్యనృపతీ యేలుబడినీ ఏసినతూపుతప్పి చని యెప్పుడు ఆత్తగఁబోవ లేదొరన్ దీసినకత్తి చెపుపనిఁ దీర్పకయుండఁగలేదు, భీతి చేన్ రాసినవారికెపు శరణంబునొసంగమిలేదు, వానికై సిగ నేకలవ్యు సరీలంటొకరుండుగలండే భూమిలో ? యదుకులంబునఁ బ్రభవించి నట్టివాఁడు కాననాంతర రాజ్యంబు గలుగువాఁడు వినుము కృష్ణునిపినతండ్రి యసుఁగుబిడ్డ యేకలవ్యుండు శబర జాత్యైకవిభుడు జాతీఫ్ బాసి తామయిన క్షత్రియులించుఁ దలంచి గొప్పగా నేతుమటంచు నిక్కుచును నీర్గెడివాహాలతోడఁ దోకహో 1 జాతినీ ధర్మమున్ విడువఁ జాలనీవారికిఁ జెంచువారికిన్ భూతలనాథుఁడై వెలి వేళ బోటనీషూటరీ యేకలవ్యుఁడున్ అరయ రెండుపాయలైన యాదవులకు నుద్దిలేనిరాజు లిద్దరి యొకరు మధురలోన నొక్క రడవియందుఁ గృష్ణుఁ డేకలవ్యుఁడేలుచుండ్రు వెన్ను నిఁ గన్నఁ గన్నె తలుపు పక్క సమౌఁగద చెంచులేనికిన్ వెన్నుని మాటయన్నఁ బ్రభవించెడి వేరము చెంచుతేనికిన్ వెన్నుని బూటకీఁడనుచు ఏక్కుచుఁ జెప్పును నేస్తకాండ్రతో వెన్నుని నమ్మఁడేన్నఁడును వీర శిఖామణి యేకలవ్యుడున్ 80